హాట్ హాట్‌గా ఆర్జీవి హీరోయిన్

by Anukaran |
హాట్ హాట్‌గా ఆర్జీవి హీరోయిన్
X

దిశ,వెబ్‌డెస్క్: అప్సరా రాణితో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, మర్ధర్ సినిమాలతో పాటు 12 ‘O’ క్లాక్ సినిమాలు షురూ చేశాడు. అయితే, తాజాగా వర్మ ‘థ్రిల్లర్’ పేరుతో అప్సరా రాణి‌తో తనదైన స్టైల్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఈ భామ ఒకటి రెండు సినిమాలు చేసినా.. రాని స్టార్‌డమ్ గుర్తింపు.. వర్మ కంపెనీలో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ప్రస్తుతం దీనిపైనే బీటాక్‌లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.



Next Story

Most Viewed