- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : నన్ను మోసం చేశారంటున్న స్టార్ హీరో భార్య..?
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగుచూసింది. తనను మోసం చేశారని ఓ స్టార్ హీరో భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.9కోట్లు తీసుకుని ఉడాయించింది. విచారణ చేపట్టిన నార్సింగి పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకివెళితే.. కిట్టి పార్టీలలో శిల్పా చౌదరి తనకు పరిచయమైందని హీరో భార్య పేర్కొంది. మహిళల నుంచి శిల్పా భారీగా డబ్బులు వసూలు చేసినట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగుచూసింది. తనను మోసం చేశారని ఓ స్టార్ హీరో భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.9కోట్లు తీసుకుని ఉడాయించింది. విచారణ చేపట్టిన నార్సింగి పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకివెళితే.. కిట్టి పార్టీలలో శిల్పా చౌదరి తనకు పరిచయమైందని హీరో భార్య పేర్కొంది. మహిళల నుంచి శిల్పా భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలిపింది. డబ్బుల కోసమే ఆమె కిట్టి పార్టీలు నిర్వహించేదని, డబ్బులు ఎక్కువగా ఉన్న పెద్దింటి ఆడవాళ్లను పార్టీకి పిలిచేదని వెల్లడించింది. అయితే, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన బాధితులు క్రమంగా పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






