- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ ఏర్పాటుపై హీరో విజయ్ ఏమన్నారంటే..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని మరో సారి వార్తలు ఊపందుకున్నాయి. ఓ రాజకీయ పార్టీని హీరో విజయ్ ఏర్పాటు చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా పార్టీ పేరును స్వయంగా హీరో విజయ్ ప్రకటించారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. కాగా రాజకీయ పార్టీ ఏర్పాటు పై హీరో విజయ్ స్పందించారు. తాను రాజకీయ పార్టీ పెట్టానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాజకీయ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని మరో సారి వార్తలు ఊపందుకున్నాయి. ఓ రాజకీయ పార్టీని హీరో విజయ్ ఏర్పాటు చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా పార్టీ పేరును స్వయంగా హీరో విజయ్ ప్రకటించారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. కాగా రాజకీయ పార్టీ ఏర్పాటు పై హీరో విజయ్ స్పందించారు. తాను రాజకీయ పార్టీ పెట్టానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ వార్తలు అవాస్తవమని ఆయన తెలిపారు.
Next Story






