- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో శివ కార్తికేయన్‌కు బేబీ బాయ్.. ఆ పేరుతో పిలుస్తామని ట్వీట్!
<p>దిశ, సినిమా: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘జూలై 12న వారసుడు పుట్టాడు’ అంటూ బేబీ బాయ్‌ను ఎత్తుకున్న పిక్ షేర్ చేశాడు. ‘18 ఏళ్ల తర్వాత నా తండ్రి కొడుకు రూపంలో నా చేయి పట్టుకున్నట్లు ఉంది’ అని తెలిపాడు. ఇంత గొప్ప అదృష్టం కలిగించిన సతీమణికి ధన్యవాదాలు తెలిపిన హీరో.. తన తండ్రి ‘గుగన్ దాస్’ పేరునే కొడుకుకు పెడుతున్నామని తెలిపాడు. తన కుటుంబంపై కురిపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్‌కు […]</p>

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘జూలై 12న వారసుడు పుట్టాడు’ అంటూ బేబీ బాయ్‌ను ఎత్తుకున్న పిక్ షేర్ చేశాడు. ‘18 ఏళ్ల తర్వాత నా తండ్రి కొడుకు రూపంలో నా చేయి పట్టుకున్నట్లు ఉంది’ అని తెలిపాడు. ఇంత గొప్ప అదృష్టం కలిగించిన సతీమణికి ధన్యవాదాలు తెలిపిన హీరో.. తన తండ్రి ‘గుగన్ దాస్’ పేరునే కొడుకుకు పెడుతున్నామని తెలిపాడు. తన కుటుంబంపై కురిపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన శివ కార్తిక్.. అందరి ఆశీర్వాదాలు కావాలని కోరాడు. కాగా శివ కార్తిక్ డాక్టర్, అయలాన్, డాన్ సినిమాలు విడుదలకు సిద్ధం కాగా.. మరో తెలుగు – తమిళ్ బైలింగువల్‌కు సైన్ చేసినట్లు సమాచారం.
எங்கள் அன்பு மகனை வாழ்த்திய அனைவருக்கும் நெஞ்சார்ந்த நன்றிகள்..உங்கள் அன்போடும் ஆசியோடும்
“குகன் தாஸ்” என பெயர்சூட்டியிருக்கிறோம்🙏😊Heartfelt thanks to each & everyone for showering ur wishes on our little boy..With all ur blessings & love we hv named our son “GUGAN DOSS" 🙏😊 pic.twitter.com/MKbpiWHe2D
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) August 3, 2021






