- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో సల్మాన్ ఖాన్కు కోర్టు సమన్లు..!
<p>దిశ, వెబ్డెస్క్: కృష్ణ జింకల వేట కేసులో విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు జోధ్పూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో రాజస్తాన్లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. సల్మాన్ను దోషిగా నిర్ధారిస్తూ జోధ్పూర్ ట్రయల్ ఐదేళ్ల జైలు శిక్ష […]</p>

X
దిశ, వెబ్డెస్క్: కృష్ణ జింకల వేట కేసులో విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు జోధ్పూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో రాజస్తాన్లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. సల్మాన్ను దోషిగా నిర్ధారిస్తూ జోధ్పూర్ ట్రయల్ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షపడిన తర్వాత సల్మాన్ జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.
Next Story






