- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆందోళనకరంగా రాజశేఖర్ ఆరోగ్యం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ మేరకు ఆయన కూతురు శివాత్మిక ట్విట్టర్ వేదికగా గురువారం తెలియజేశారు. కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి అభిమానంతో క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నామని శివాత్మిక తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ మేరకు ఆయన కూతురు శివాత్మిక ట్విట్టర్ వేదికగా గురువారం తెలియజేశారు. కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి అభిమానంతో క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నామని శివాత్మిక తెలిపింది.
Next Story






