- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటలీలో ‘డార్లింగ్’ బర్త్ డే సెలబ్రేషన్స్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌తో పాటు అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘డార్లింగ్ ప్రభాస్’ పుట్టిన రోజులు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా చిత్రీకరణలో భాగంగా మన ‘బాహుబలి’ ఇటలీలో ఉన్నాడు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అక్కడే చిత్ర బృందంతో కలిసి బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. మూవీ టీంతో కలిసి కేకు కట్ చేశారు. కాగా, ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాస్‌కు పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌తో పాటు అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘డార్లింగ్ ప్రభాస్’ పుట్టిన రోజులు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా చిత్రీకరణలో భాగంగా మన ‘బాహుబలి’ ఇటలీలో ఉన్నాడు.
ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అక్కడే చిత్ర బృందంతో కలిసి బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. మూవీ టీంతో కలిసి కేకు కట్ చేశారు. కాగా, ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాస్‌కు పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Next Story






