- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్ బాధితుడికి హీరో నిఖిల్ సాయం
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రక్రియలో పొలిటీషన్స్ ఫెయిల్ అయ్యారని హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియోలో ప్రస్తుతం మానవత్వంతో చాలా మంది ముందుకొస్తున్నారని గుర్తుచేసిన అతడు.. ఫ్రెండ్స్‌తో టీమ్‌గా ఏర్పడి కొవిడ్ పేషెంట్లకు తోచిన సాయం చేస్తున్నాడు. ఇదే క్రమంలో వైజాగ్‌కు చెందిన ఓ నెటిజన్ ‘నా సోదరుడు కరోనా సోకి వెంటిలేటర్‌పై ఉన్నాడు.. ఇప్పటికే […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రక్రియలో పొలిటీషన్స్ ఫెయిల్ అయ్యారని హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియోలో ప్రస్తుతం మానవత్వంతో చాలా మంది ముందుకొస్తున్నారని గుర్తుచేసిన అతడు.. ఫ్రెండ్స్‌తో టీమ్‌గా ఏర్పడి కొవిడ్ పేషెంట్లకు తోచిన సాయం చేస్తున్నాడు. ఇదే క్రమంలో వైజాగ్‌కు చెందిన ఓ నెటిజన్ ‘నా సోదరుడు కరోనా సోకి వెంటిలేటర్‌పై ఉన్నాడు.. ఇప్పటికే చాలా అప్పులు చేశాము.. చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలి’ అంటూ నిఖిల్‌కు ట్వీట్ చేశాడు. దీనికి సానుకూలంగా స్పందించిన నిఖిల్ అవసరమైన డబ్బును పంపుతాను.. మీకు కావాల్సిన పని పూర్తయింది.. త్వరలోనే మీ సోదరుడు రికవరీ అవుతాడు అంటూ రీట్వీట్ చేశాడు.
Will send u ma… Consider it done… Hope Your brother Recovers soon.. #Covid19 #CovidHelp https://t.co/nm5nQ2tnnP
— Nikhil Siddhartha (@actor_Nikhil) May 9, 2021






