- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో కమల్‌హాసన్‌కు నోటీసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారతీయుడు-2 సినిమా సెట్లో జరిగిన క్రేన్ ప్రమాద ఘటనకు సంబంధించి హీరో కమల్‌హాసన్‌కు సీబీసీఐడీ సమన్లు జారీ చేసింది. చెన్నైలోని వెపేరిలో ఉన్నపోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్శకుడు శంకర్ సీబీసీఐడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారతీయుడు-2 సినిమా సెట్లో జరిగిన క్రేన్ ప్రమాద ఘటనకు సంబంధించి హీరో కమల్‌హాసన్‌కు సీబీసీఐడీ సమన్లు జారీ చేసింది. చెన్నైలోని వెపేరిలో ఉన్నపోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్శకుడు శంకర్ సీబీసీఐడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
Next Story






