గోపీచంద్ ఈ సారి ‘పక్కా కమర్షియల్’గా .. ‘సీటీమార్’ కొట్టడం ఖాయం..?

by Shyam |   (  Updated:2021-06-11 22:40:00  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మ్యాచో హీరో గోపిచండ్ పుట్టిన రోజును పురస్కిరించుకొని నిన్ననే డైరెక్టర్ మారుతి ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. అంతేకాకుండా పక్కా కమర్షియ్‌గా గోపీచంద్ ను చూపించబోతున్నట్లు మారుతి ట్విట్ చేశారు. అయితే తాజాగా ’సీటీమార్’ దర్శకుడు సంపత్ నంది కూడా మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ.. గోపీచంద్‌కు బర్త్‌ డే విషెస్ చెప్పారు. అంతేకాకుండా గోపీచంద్ పై ఉన్న అభిమానాన్ని తెలుపుతూ ఉత్తమ ఫ్యామిలీ మ్యాన్ అంటూ ట్వీట్ చేశారు.</p>

gopichand birthday special
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాచో హీరో గోపిచండ్ పుట్టిన రోజును పురస్కిరించుకొని నిన్ననే డైరెక్టర్ మారుతి ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. అంతేకాకుండా పక్కా కమర్షియ్‌గా గోపీచంద్ ను చూపించబోతున్నట్లు మారుతి ట్విట్ చేశారు. అయితే తాజాగా ’సీటీమార్’ దర్శకుడు సంపత్ నంది కూడా మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ.. గోపీచంద్‌కు బర్త్‌ డే విషెస్ చెప్పారు. అంతేకాకుండా గోపీచంద్ పై ఉన్న అభిమానాన్ని తెలుపుతూ ఉత్తమ ఫ్యామిలీ మ్యాన్ అంటూ ట్వీట్ చేశారు.

pakka commerical first look

gopichand seetimarr latest poster

Next Story