- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాంసం అమ్మకాలపై వెరిజోనిక్ వైరస్ ఎఫెక్ట్
by Vemula.Srinu Prasad |
<p> పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాంసం అమ్మకాలపై నిషేధం మరో నాలుగు రోజులు కొనసాగనుంది. వెరిజోనిక్ వైరస్ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ సోకిన కోళ్లను కాల్చడం లేదా పూడ్చిపెట్టాలని అధికారులు సూచించారు.</p>

X
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాంసం అమ్మకాలపై నిషేధం మరో నాలుగు రోజులు కొనసాగనుంది. వెరిజోనిక్ వైరస్ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ సోకిన కోళ్లను కాల్చడం లేదా పూడ్చిపెట్టాలని అధికారులు సూచించారు.
Next Story






