- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచిత్రం: ఒక్కరోజులో 11 గుడ్లు పెట్టిన కోడిపెట్ట… ఎక్కడంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: మామూలుగా మనం రోజుకో గుడ్డు పెట్టే కోడిని చూసూంటాం. కానీ ఓ కోడి మాత్రం ఒక్కరోజులో 11 గుడ్లు పెట్టి అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. అది ఎక్కడంటే… కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కొలతూరులో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కొలతూరు గ్రామానికి చెందిన మనోజ్ గత కొన్ని రోజుల క్రితం ఓ కోడిపెట్టను తన బంధువుల ఇంటి నుండి తెచ్చుకున్నాడు. అయితే ఆ కోడి రోజు మాములుగానే ఒక్క గుడ్డు పెట్టేది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మామూలుగా మనం రోజుకో గుడ్డు పెట్టే కోడిని చూసూంటాం. కానీ ఓ కోడి మాత్రం ఒక్కరోజులో 11 గుడ్లు పెట్టి అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. అది ఎక్కడంటే… కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కొలతూరులో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కొలతూరు గ్రామానికి చెందిన మనోజ్ గత కొన్ని రోజుల క్రితం ఓ కోడిపెట్టను తన బంధువుల ఇంటి నుండి తెచ్చుకున్నాడు.
అయితే ఆ కోడి రోజు మాములుగానే ఒక్క గుడ్డు పెట్టేది. కానీ గత బుధవారం రెండు గుడ్లు పెట్టగా… మరుసటి రోజు ఉదయం నుండి మధ్యాహ్న వరకు 4 గంటల వ్యవధిలో 11 గుడ్లు పెట్టింది. ఈ విషయం తెలిసిన చుట్టూపక్కనవాళ్లు ఈ కోడిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కోడి హార్మోన్ల ప్రభావం వల్లే ఇలా జరిగుంటుందని పౌల్ట్రీ నిపుణులు అంటున్నారు.
- Tags
- hen
- Latest News
Next Story






