సహాయం కావాలా..? ఈ నెంబర్‌కు కాల్ చేయండి : కలెక్టర్ హోళీకేరి

160

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. వరద పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా ప్రజల సహాయార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ భారతి హోళీకేరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన 08736-250201 ఫోన్ నెంబర్‌ను సంప్రదించి, సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..