- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్ కోసం బస్వాపూర్‌కు హెలిక్యాప్టర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్ కాపాడేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో రెస్క్యూ టీం ప్రయత్నాలు ఫలించకపోవడంతో హెలిక్యాప్టర్ సహాయంతో బాధితుడి రక్షించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వరదలో చిక్కుకున్న బాధితుడిని రక్షించేందుకు బస్వాపూర్ గ్రామానికి హెలిక్యాప్టర్ చేరుకుంది.</p>

X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్ కాపాడేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో రెస్క్యూ టీం ప్రయత్నాలు ఫలించకపోవడంతో హెలిక్యాప్టర్ సహాయంతో బాధితుడి రక్షించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వరదలో చిక్కుకున్న బాధితుడిని రక్షించేందుకు బస్వాపూర్ గ్రామానికి హెలిక్యాప్టర్ చేరుకుంది.
Next Story






