- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండను ఢీ కొట్టిన హెలికాప్టర్.. ఐదుగురు స్పాట్ డెడ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. యాంకరేజ్ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్ గ్లేషియర్‌ను (హిమనీనదం) హెలికాప్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అలాస్కా స్టేట్ ట్రూపర్స్ ప్రతినిధి ఆస్టిన్ డేనియల్ వెల్లడించారు. ఘటన అనంతరం అలాస్కా ఆర్మీ నేషనల్ గార్డ్స్, మౌంటెయిన్ రెస్క్యూ బృందాల వెళ్లి చూడగా ఐదుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయని, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఆస్టిన్ డేనియల్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై జాతీయ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. యాంకరేజ్ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్ గ్లేషియర్‌ను (హిమనీనదం) హెలికాప్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అలాస్కా స్టేట్ ట్రూపర్స్ ప్రతినిధి ఆస్టిన్ డేనియల్ వెల్లడించారు. ఘటన అనంతరం అలాస్కా ఆర్మీ నేషనల్ గార్డ్స్, మౌంటెయిన్ రెస్క్యూ బృందాల వెళ్లి చూడగా ఐదుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయని, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఆస్టిన్ డేనియల్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై జాతీయ రవాణా భద్రతా మండలి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విమాన రాకపోకలపై ఫెడరల్ ఏవియేషన్ తాత్కాలికంగా ఆంక్షలు విధించింది.
Next Story






