- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో భారీ వర్షం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : వేసవిలో భానుడి ప్రతాపానికి జనాలు మధ్యాహ్నం ఇండ్లనుండి బయటకు రావడం లేదు. ఇప్పటికే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే విజయవాడ నగర వ్యాప్తంగా శుక్రవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అంతేకాకుండా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో.. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : వేసవిలో భానుడి ప్రతాపానికి జనాలు మధ్యాహ్నం ఇండ్లనుండి బయటకు రావడం లేదు. ఇప్పటికే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే విజయవాడ నగర వ్యాప్తంగా శుక్రవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అంతేకాకుండా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో.. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.
Next Story






