- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోర్డర్‌లో భారీగా వాహనాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ-తెలంగాణ బోర్డర్ లోని చెక్ పోస్టు వద్దకు వాహనలు భారీగా చేరుకున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఆ వాహనాలు ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుతివ్వడంలేదు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. పాసులు లేని వాహనాలకు అనుమతించడంలేదు. దీంతో అక్కడ వాహనాలు భారీగా నిలిచిపోయాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ-తెలంగాణ బోర్డర్ లోని చెక్ పోస్టు వద్దకు వాహనలు భారీగా చేరుకున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఆ వాహనాలు ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుతివ్వడంలేదు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. పాసులు లేని వాహనాలకు అనుమతించడంలేదు. దీంతో అక్కడ వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Next Story






