- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలకు రహదారిపై గండి
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యపేట-జనగామ రహదారిపై భారీ గండి పడింది. దీంతో లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల దగ్గర ఓ లారీ ఇరుక్కుపోయింది. ఫలితంగా సూర్యాపేట-జనగామ వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రూటు మళ్లించడంతో కొత్తదారి తెలియక సమీపంలోని ఆర్టీసీ కాలనీ దగ్గర ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యపేట-జనగామ రహదారిపై భారీ గండి పడింది. దీంతో లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల దగ్గర ఓ లారీ ఇరుక్కుపోయింది. ఫలితంగా సూర్యాపేట-జనగామ వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రూటు మళ్లించడంతో కొత్తదారి తెలియక సమీపంలోని ఆర్టీసీ కాలనీ దగ్గర ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Next Story






