- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షం కురుస్తదంట.. ఎక్కడంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అదేవిధంగా ఆదివారం కూడా పలుచోట్లు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అదేవిధంగా ఆదివారం కూడా పలుచోట్లు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Next Story






