- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే రెండ్రోజులు జాగ్రత్త.. ఫుల్లు వర్షాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం మారిందని, ఈ నేపథ్యంలో వర్షాలు పడుతాయని తెలిపింది. తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటన చేసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం మారిందని, ఈ నేపథ్యంలో వర్షాలు పడుతాయని తెలిపింది. తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటన చేసింది.
Next Story






