- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cyclone Yaas: తుఫాన్ ఎఫెక్ట్.. ఇళ్లలోకి వరద నీరు.. భారీ నష్టం
<p>దిశ, వెబ్‌డెస్క్ : యాస్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా కన్యాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షాల ధాటికి కురుంబనా గ్రామంలోని తమరైక్కులం, పెరియాకులం, కక్కైకులం అనే మూడు చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఈ కారణంగా వరదలు పోటెత్తాయి. వరద నీరు కాలనీలోని ఇళ్లల్లోకి ప్రవేశించి నీళ్లు వచ్చి చేరాయి. తుఫాన్ ధాటికి చెట్లు కూలిపోయి, ఇళ్లు దెబ్బతిని భారీ నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : యాస్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ కారణంగా కన్యాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షాల ధాటికి కురుంబనా గ్రామంలోని తమరైక్కులం, పెరియాకులం, కక్కైకులం అనే మూడు చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఈ కారణంగా వరదలు పోటెత్తాయి. వరద నీరు కాలనీలోని ఇళ్లల్లోకి ప్రవేశించి నీళ్లు వచ్చి చేరాయి. తుఫాన్ ధాటికి చెట్లు కూలిపోయి, ఇళ్లు దెబ్బతిని భారీ నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.
Next Story






