- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాలలో భారీ వర్షం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం పడింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేగాకుండా నగరంలోని నూనెపల్లె కూరగాయల మార్కెట్‌లోకి భారీగా వరద నీరు చేరి, కూరగాయలన్నీ నీటమునిగాయి. దీంతో వ్యాపారులు లక్షల్లో నష్టపోయారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం పడింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేగాకుండా నగరంలోని నూనెపల్లె కూరగాయల మార్కెట్‌లోకి భారీగా వరద నీరు చేరి, కూరగాయలన్నీ నీటమునిగాయి. దీంతో వ్యాపారులు లక్షల్లో నష్టపోయారు.
Next Story






