- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

X
దిశ, వెబ్ డెస్క్: పలు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొన్నది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నది. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీ అతలా కుతలమవుతున్న విషయం తెలిసిందే.
Next Story