- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో అతిభారీ వర్షం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. గడిచిన 24 గంటల్లో పరవాడలో అత్యధికంగా 18 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు విశాఖపట్టణం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యధికంగా గాజువాకలో 17, భీమిలిలో 16 సెం.మీ వర్షాపాతం నమోదైంది. ఈ అతిభారీ వర్షంతో నగరంలోని రోడ్లన్నీ వరదనీటితో నిలిచిపోయి, జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవీఎంసీ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. గడిచిన 24 గంటల్లో పరవాడలో అత్యధికంగా 18 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు విశాఖపట్టణం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యధికంగా గాజువాకలో 17, భీమిలిలో 16 సెం.మీ వర్షాపాతం నమోదైంది. ఈ అతిభారీ వర్షంతో నగరంలోని రోడ్లన్నీ వరదనీటితో నిలిచిపోయి, జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవీఎంసీ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారు.
Next Story






