వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో అకాల వర్షం పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా.. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి ఇళ్లపై పడ్డాయి. అలాగే, ఇంటి పై కప్పులు ఎగిపోయాయి. పలుచోట్ల వరద ఉద్ధృతి పెరిగింది. తద్వారా ప్రభావిత గ్రామాల్లో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. tag: Heavy rain, Vikarabad, Heavy rain in Vikarabad district</p>

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో అకాల వర్షం పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా.. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి ఇళ్లపై పడ్డాయి. అలాగే, ఇంటి పై కప్పులు ఎగిపోయాయి. పలుచోట్ల వరద ఉద్ధృతి పెరిగింది. తద్వారా ప్రభావిత గ్రామాల్లో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

tag: Heavy rain, Vikarabad, Heavy rain in Vikarabad district

Next Story