- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో భారీ వర్షం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రుతుపవనాలు చురకుగా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్ బంజారాహిల్స్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. ఇక, ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షం కురిసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రుతుపవనాలు చురకుగా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్ బంజారాహిల్స్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. ఇక, ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షం కురిసింది.
Next Story






