నగరం భారీ వర్షం.. 040 2111 1111 నెంబర్‌కు కాల్ చేయండి

by Shyam |

<p>దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలతో సహా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధికారులందరినీ అప్రమత్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా.. 040 2111 1111 నెంబర్ కి ఫోన్ చేయాలని మేయర్ నగరవాసులకు [&hellip;]</p>

GHMC Heavy rain
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలతో సహా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధికారులందరినీ అప్రమత్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా.. 040 2111 1111 నెంబర్ కి ఫోన్ చేయాలని మేయర్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.

Next Story