- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
by Shyam |
<p>హైదరాబాద్: తెలంగాణలో రేపు భారీ వర్షం కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ సూచించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది.</p>

X
హైదరాబాద్: తెలంగాణలో రేపు భారీ వర్షం కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ సూచించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది.
Next Story






