- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతు పవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే.. గురువారం మధ్యాహ్నం కేరళలో ప్రవేశించిన రుతు పవనాలు.. శుక్రవారం మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి ఆ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక తీరంలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతు పవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే.. గురువారం మధ్యాహ్నం కేరళలో ప్రవేశించిన రుతు పవనాలు.. శుక్రవారం మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి ఆ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక తీరంలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాలపై కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం చూపనున్నట్టు ఐఎండీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Next Story






