- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. రూ.20 కోట్ల విలువ చేసే 2.6 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కార్డ్ బోర్డ్ బాక్స్‌కు రంద్రాలు చేసి తెల్లటి పౌడర్‌ను నింపి, హెరాయిన్ కనిపించకుండా తరలించేందుకు స్మగ్లర్ ప్రయత్నం చేశాడని అన్నారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. రూ.20 కోట్ల విలువ చేసే 2.6 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కార్డ్ బోర్డ్ బాక్స్‌కు రంద్రాలు చేసి తెల్లటి పౌడర్‌ను నింపి, హెరాయిన్ కనిపించకుండా తరలించేందుకు స్మగ్లర్ ప్రయత్నం చేశాడని అన్నారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story






