- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిట్యాలలో భారీగా హవాలా డబ్బు పట్టివేత
<p>దిశ, చిట్యాల: నల్లగొండ జిల్లాలో భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65 పై చిట్యాల పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించగా కారు డ్రైవర్ తప్పించుకోబోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆ కారు డిక్కీలో నుంచి రూ. 4 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను […]</p>

X
దిశ, చిట్యాల: నల్లగొండ జిల్లాలో భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65 పై చిట్యాల పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించగా కారు డ్రైవర్ తప్పించుకోబోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆ కారు డిక్కీలో నుంచి రూ. 4 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి డబ్బు తీసుకెళ్తుండగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ డబ్బు ఎవరిదనేది తెలియాల్సి ఉంది.
Next Story






