- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా బంగారం పట్టివేత.. పోలీసుల అదుపులో ఆయన భార్య!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కోల్‌కతా పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రోడ్డుమార్గంలో బంగారం తరలిస్తున్నారు. అప్పటికే ఆ రోడ్డుమార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానంతో వాహనాన్ని ఆపి సోదాలు చేయగా భారీగా బంగారం పట్టుబడింది. దీంతో బంగారం స్వాధీనం చేసుకొని, వాహనాన్ని, తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో కోల్‌కతాకు చెందిన ఓ రాజకీయ నేత భార్య ఉన్నట్లు సమాచారం. పూర్తి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కోల్‌కతా పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. కొందరు వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రోడ్డుమార్గంలో బంగారం తరలిస్తున్నారు. అప్పటికే ఆ రోడ్డుమార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానంతో వాహనాన్ని ఆపి సోదాలు చేయగా భారీగా బంగారం పట్టుబడింది. దీంతో బంగారం స్వాధీనం చేసుకొని, వాహనాన్ని, తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో కోల్‌కతాకు చెందిన ఓ రాజకీయ నేత భార్య ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






