- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారాన్ని పేస్టుగా మార్చి.. అక్రమ రవాణా
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారం గుర్తించారు. అనుమానంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా, బంగారాన్ని పేస్టుగా మార్చినట్లు తెలిపారు. అనంతరం ఆ బంగారాన్ని స్వాదీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారం గుర్తించారు. అనుమానంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా, బంగారాన్ని పేస్టుగా మార్చినట్లు తెలిపారు. అనంతరం ఆ బంగారాన్ని స్వాదీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story






