- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టుబడింది. రశీదులు లేకుండా తరలిస్తున్న మూడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రొద్దుటూరులో బంగారం అమ్మగా.. వచ్చిన నగదు, మిగిలిన బంగారంతో వెళుతుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటననపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టుబడింది. రశీదులు లేకుండా తరలిస్తున్న మూడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రొద్దుటూరులో బంగారం అమ్మగా.. వచ్చిన నగదు, మిగిలిన బంగారంతో వెళుతుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటననపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






