- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. శంషాబాద్ నుంచి దుబాయ్ వెళుతుండగా ఇద్దరు నిందితుల నుంచి రూ.కోటి 20 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి చర్యల కోసం నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) స్వాధీనం చేసుకుంది. శంషాబాద్ నుంచి దుబాయ్ వెళుతుండగా ఇద్దరు నిందితుల నుంచి రూ.కోటి 20 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి చర్యల కోసం నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.
Next Story






