- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్ పోస్తుండగా బైక్‌లో మంటలు
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బైక్ యజమాని, బంక్ సిబ్బంది బైక్‌ను పెట్రోల్ పోసే చోటు నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తపింది.</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బైక్ యజమాని, బంక్ సిబ్బంది బైక్‌ను పెట్రోల్ పోసే చోటు నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తపింది.
Next Story






