- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలోని నాంపల్లిలో ఓ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. నాంపల్లిలో ఉన్న ప్రతిక్ ఫర్నిచర్ షాపులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందురు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని నాంపల్లిలో ఓ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. నాంపల్లిలో ఉన్న ప్రతిక్ ఫర్నిచర్ షాపులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందురు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






