- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న లారీకి కూడా అంటుకున్నాయి. ఒక్కసారిగా పొగ మొత్తం అలుముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి మంటలార్పారు. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడం గమనార్హం. Tags: Heavy fire accident, Rajendranagar, rangareddy</p>
దిశ, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న లారీకి కూడా అంటుకున్నాయి. ఒక్కసారిగా పొగ మొత్తం అలుముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి మంటలార్పారు. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడం గమనార్హం.
Tags: Heavy fire accident, Rajendranagar, rangareddy
Next Story






