- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tollywood Drugs : బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
<p>దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు నడుస్తోండగా.. హైదరాబాద్ నగరంలో శనివారం భారీ మొత్తంలో నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్‌లో ఓ మహిళ.. డ్రగ్స్ సప్లయి చేస్తుందని వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో రైడ్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మహిళతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు నడుస్తోండగా.. హైదరాబాద్ నగరంలో శనివారం భారీ మొత్తంలో నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్‌లో ఓ మహిళ.. డ్రగ్స్ సప్లయి చేస్తుందని వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో రైడ్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మహిళతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల చరాస్, 10 కిలోల గంజాయి, తదితర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story






