- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శామీర్‌పేటలో భారీగా డబ్బు పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు శామీర్‌పేటలో భారీగా నగదు పట్టుబడింది. పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం శామీర్‌పేట టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న మఫ్టీ పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని, నగదును శామీర్‌పేట పోలీసులకు అప్పగించారు. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు ? దీనికి సంబంధించి పూర్తి పత్రాలు ఉన్నయా అన్న విషయాలు పోలీసుల విచారణలో వెల్లడి కానుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు శామీర్‌పేటలో భారీగా నగదు పట్టుబడింది. పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం శామీర్‌పేట టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న మఫ్టీ పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని, నగదును శామీర్‌పేట పోలీసులకు అప్పగించారు. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు ? దీనికి సంబంధించి పూర్తి పత్రాలు ఉన్నయా అన్న విషయాలు పోలీసుల విచారణలో వెల్లడి కానుంది.
Next Story






