- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా గంజాయి పట్టివేత
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ళ వద్ద 120 కిలోల గంజాయి పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి భద్రాచలం మీదుగా జహీరాబాద్ ప్రాంతానికి తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా 120కేజీల గంజాయి పట్టుబడినట్టుగా కొణిజర్ల పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ళ వద్ద 120 కిలోల గంజాయి పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి భద్రాచలం మీదుగా జహీరాబాద్ ప్రాంతానికి తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా 120కేజీల గంజాయి పట్టుబడినట్టుగా కొణిజర్ల పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.
Next Story






