- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలంలో రూ.2కోట్ల గంజాయి పట్టివేత
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,415 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.రెండు కోట్లు విలువ ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. అంతేగాకుండా అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనం సీజ్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,415 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.రెండు కోట్లు విలువ ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. అంతేగాకుండా అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనం సీజ్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Next Story






