- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్నూరలో భారీగా అక్రమ మద్యం పట్టివేత
by Shyam |
<p>దిశ, మెదక్: అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు పలనూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేసినట్లు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు చేసి నిందితుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. దాదాపు రూ. 5 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ […]</p>

X
దిశ, మెదక్: అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు పలనూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేసినట్లు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు చేసి నిందితుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. దాదాపు రూ. 5 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి మద్యం అమ్మకాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
tag: heavy Alcohol, seized, police, sangareddy
Next Story






