- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ వార్త వినగానే నా గుండె పగిలింది: కిమ్
దిశ, సినిమా: అమెరికన్ మోడల్ కిమ్ కర్ధాషియన్.. తన సిస్టర్ కైలీ జెన్నర్ భర్త, ర్యాపర్ ట్రావిస్ స్కాట్ ‘ఆస్ర్టో వరల్డ్ మ్యూజిక్ షో’లో సంభవించిన ఫైర్ ఇన్సిండెంట్‌పై తాజాగా స్పందించింది. ఇన్‌స్టా్గ్రామ్ వేదికగా ఈ విషాద సంఘటనపై మౌనం వీడిన కిమ్.. మ్యూజిక్ షోలో ప్రమాదం జరిగిందని తెలియగానే తన గుండె పగిలినంత పనైందని, తమ ఫ్యామిలీ మొత్తం షాక్‌లోకి వెళ్లిపోయామని తెలిపింది. ఈ ఇన్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ వారి కుటుంబాలతో పాటు తమకు కూడా తీరని శోకాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
‘మ్యూజిక్ షోలో జరిగిన ప్రమాదం మూలాన 8 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడటంతో ట్రావిస్ చాలా బాధపడ్డాడు. బాధితులకు వైద్య సదుపాయాలు అందించేందుకు తగిన సాయం చేస్తున్నాం’ అని కిమ్ తెలిపింది. మరోవైపు ఆస్ట్రోవరల్డ్ ఫైర్ యాక్సిడెంట్‌కు సంబంధించి ట్రావిస్‌పై హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విచారణ కొనసాగిస్తుండగా.. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదు చేయబడ్డాయి’ అని వివరించింది. కాగా మోడల్, బిజినెస్ ఉమన్, నటిగా కిమ్ ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగివున్న విషయం తెలిసిందే.
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోండి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే గోల్డెన్ చాన్స్
https://twitter.com/KimKardashian/status/1457882990709653506?s=20