బ్రేకింగ్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గుండెపోటు

by Vadlamudi Anukaran |   (  Updated:2023-12-16 16:40:12  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనారోగ్యం పాలయ్యారు. శుక్రవారం ఉదయం ఛాతినొప్పితో ఆయన ఇబ్బందికి గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆయనను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆయనకు హార్ట్ స్ట్రోక్ అని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ఆయనకు మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవలె కరోనా వ్యాక్సిన్ […]</p>

బ్రేకింగ్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గుండెపోటు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనారోగ్యం పాలయ్యారు. శుక్రవారం ఉదయం ఛాతినొప్పితో ఆయన ఇబ్బందికి గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆయనను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆయనకు హార్ట్ స్ట్రోక్ అని వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ఆయనకు మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవలె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

Next Story