- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్ని గుండెకు పెద్ద కష్టం
by Shyam |
<p>దిశ, తుంగతుర్తి: చిన్నారి గుండెకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నది చిన్నారి పేద కుటుంబం. వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని శాలిగౌరారం మండలం బాలిశెట్టి గూడెంకు చెందిన సైదులు, జ్యోతి దంపతులకు రెండు నెలల చిన్నారి ఉంది. ఈ చిన్నారికి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహకరిస్తే మెరుగైన చికిత్స చేయించి చిన్నారి ప్రాణాలు కాపాడుకుంటామని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. వైద్య చికిత్సకు […]</p>

X
దిశ, తుంగతుర్తి: చిన్నారి గుండెకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నది చిన్నారి పేద కుటుంబం. వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని శాలిగౌరారం మండలం బాలిశెట్టి గూడెంకు చెందిన సైదులు, జ్యోతి దంపతులకు రెండు నెలల చిన్నారి ఉంది. ఈ చిన్నారికి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహకరిస్తే మెరుగైన చికిత్స చేయించి చిన్నారి ప్రాణాలు కాపాడుకుంటామని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. వైద్య చికిత్సకు సుమారుగా 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చిన్నారి తల్లి దండ్రులు చెబుతున్నారు.
Next Story






