- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్‌పై రేపు విచారణ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: వైసిపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై ఈ నెల 2న విచారిస్తామని శాసనమండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ తెలిపారు. జూలై 2వ తేదీ ఉదయం 11 గంటలకు వాట్సాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వాలని సునీతకు నోటీసులు జారీ చేశారు. విచారణకు ముందుగానే అన్ని డాక్యుమెంట్స్, అఫిడవిట్లు ఈ-మెయిల్ ద్వారా లేదా నేరుగా మండలి కార్యదర్శికి అందించాలని ఎమ్మెల్సీ పోతుల సునీతను ఆదేశించారు. పోతుల సునీత టీడీపీ నుంచి వైసీపీలో […]</p>

X
దిశ, అమరావతి: వైసిపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటిషన్ పై ఈ నెల 2న విచారిస్తామని శాసనమండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ తెలిపారు. జూలై 2వ తేదీ ఉదయం 11 గంటలకు వాట్సాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వాలని సునీతకు నోటీసులు జారీ చేశారు. విచారణకు ముందుగానే అన్ని డాక్యుమెంట్స్, అఫిడవిట్లు ఈ-మెయిల్ ద్వారా లేదా నేరుగా మండలి కార్యదర్శికి అందించాలని ఎమ్మెల్సీ పోతుల సునీతను ఆదేశించారు. పోతుల సునీత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.
Next Story






