- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health tips: ఉదయాన్నే టీ తాగుతున్నారా.. ఈ 3 విషయాలు తెలుసుకోండి
టీతాగడం అందరికీ అలవాటు ఉంటుంది. కానీ కొందరికీ టీతో పాటు ఏదైనా తినడం అలవాటుగా ఉంటుంది. ఇక చిన్న పిల్లలు సైతం టీలోకి

X
దిశ, వెబ్‌డెస్క్ : టీతాగడం అందరికీ అలవాటు ఉంటుంది. కానీ కొందరికీ టీతో పాటు ఏదైనా తినడం అలవాటుగా ఉంటుంది. ఇక చిన్న పిల్లలు సైతం టీలోకి బిస్కెట్స్, బ్రెడ్ కావాలని మారం చేస్తుంటారు. అయితే మనం టీ తాగే సమయంలో టీతో పాటు కొన్నింటిని అస్సలే తినకూడదంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. టీ తాగిన తర్వాత అస్సలే నిమ్మరసం తాగకూడదంట దీనివల ఎసిడిటీ డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట.
2. టీతో పాటు అస్సలే ఉల్లిపాయలు తీసుకోకూడదంట ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
3. పసుపు లేదా ఎక్కువ పసుపు ఉన్న పదార్థాలను టీతో తీసుకోకూడదంట.
Next Story






