పెరుగులో పంచదార కలుపుకొని తింటే ఏమౌతుందో తెలుసా?

by Disha Web Desk 6 |
పెరుగులో పంచదార కలుపుకొని తింటే  ఏమౌతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: పెరుగు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. పెరుగులో ఉండే క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. అయితే కొంత మందికి పెరుగులో పంచదారను కలుపుకుని తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల వ్యాధుల ముప్పు పొంచి వుంది.

* పెరుగులో పంచదార కలిపి తింటే పంటి నొప్పి వస్తుంది.

* ప్రతి రోజూ పెరుగులో చక్కెరను కలిపి తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

* పెరుగు, పంచదార శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి మధుమేహం సమస్య వస్తుంది.

*కాబట్టి పెరుగు, చక్కెర కలిపి తినే అలవాటు ఉంటే తొందరగా మానుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.



Next Story

Most Viewed