- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యాబ్ లెట్ వేసుకున్నాక పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
by samatah |
చాలా మంది తమకు తెలియకుండనే ఆరోగ్యం విషయంలో కొన్ని తప్పులు చేస్తారు. కొన్ని కొన్ని ఆహారపదార్థాల కాంబినేషన్‌ల వలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందంట.

X
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది తమకు తెలియకుండనే ఆరోగ్యం విషయంలో కొన్ని తప్పులు చేస్తారు. కొన్ని కొన్ని ఆహారపదార్థాల కాంబినేషన్‌ల వలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందంట. అందువలన ఆహారపదార్ధాలు తీసుకునే ముందు,కాస్త జాగ్రత్త వహించాలంట. అంతే కాకుండా మెడిసన్ తీసుకునే సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే,ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందంట. అవి ఏంటో చూద్దాం.
పాలు తాగడం కానీ, పాల పదార్థాలను యాంటీబయటిక్స్‌తో తీసుకోవడం వలన సైడెఫెక్ట్స్ కలుగుతాయంట. అందువలన పాల పదార్థాలు తీసుకోవడం వలన అనేక ఆరోగసమస్యలు ఎదురవుతాయంట.అంతే కాకుండా మెడిసిన్ తీసుకున్న తర్వాత స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం కూడా సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగిస్తుంది. లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువలన ఇలాంటి విషయంలో జాగ్రత్త వహించాలంటున్నారు వైద్యులు.
Next Story






